Social News XYZ     

Mera Hoarding’s New ‘HellooOH Technology’ Launched By Carolina Marlin

Mera Hoarding’s New 'HellooOH Technology' Launched By Carolina Marlin

The word revolution is a bit tired these days, but it’s fair to say that the possibilities explored by Mera Hoardings outdoor advertising online booking systems are far-reaching.

The Outdoor Advertising AD-Space online booking platform MeraHoardings.com launched in December 2015 with media inventory in Telangana and Andhra Pradesh, from the day we have started every step we have a growth in all aspects, and Today, MeraHoardings.com reached out to 20 states across the Pan India and is all set to expand its operations pan-India in due course. It’s an Indian Great Startup for outdoor advertising industry, has lunched the world’s first Outdoor AD-Space mobile booking through The app, compatible with Android and IPhone Operating System (iOS) mobile devices, earlier which has been launched by the Pro Kabaddi’s team.

 

Now again these baddies are back with Premier Badminton league PBL Premier Badminton League is a franchise league, managed and commercially owned by the Badminton Association of India, and here were happy to share that merahoardings is the official outdoor media partner for pbl league and Merahoardings has successfully done National campaign for PBL, Our Outdoor Campaign has Covered major cities of Hyderabad, Chennai, Bangalore, Mumbai, Lucknow and Delhi where PBL tournaments organizing.

మేరా హోర్డింగ్స్ వారి "న్యూ హలో టెక్నాలజీ"ని లాంచ్ చేసిన కరోలినా మార్లిన్.

2015 లో స్థాపించబడిన ఆన్ లైన్ యాడ్ స్పేస్ బుకింగ్ చేసుకునే పోర్టల్ merahoardings.com తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలోవిజయవంతంగా సేవలు అందిస్తోంది. ప్రస్తుతం దేశం లోని 20 రాష్ట్రాల్లో merahoardings.com తన సేవలను విస్తరించింది. ఈ పోర్టల్ ద్వారా ఇండియా లోనే మొదటి అవుట్ డోర్ యాడ్ స్పేస్ బుకింగ్ నిమిత్తం ఆండ్రాయిడ్, ఐ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం ద్వారా ఆపరేట్ చేసుకునే విధంగా ఒక యాప్ ని ప్రో కబడ్డీ టీంతో ప్రారంభించింది.

ఇపుడు మరోసారి ఈ సంస్థ బాడ్మింటన్ అసోసియేషన్ అఫ్ ఇండియా వారు నిర్వహిస్తున్న ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ కి అఫిషియల్ పార్టనర్ గా ఎన్నికై ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ జరుగుతున్న హైదరాబాద్, చెన్నై, Bangalore, ముంబై, లక్నో మరియు ఢిల్లీలో కాంపెయినింగ్ చేసింది.

అవుట్ డోర్ Advertising చేస్తున్న merahoardings.com వారు యాడ్ స్పేస్ బయింగ్ లో కొత్త టెక్నాలజీ "HellooOH Technology "ని ప్రవేశ పెట్టారు. ఈ యాప్ ద్వారా కస్టమర్ లకి బిల్ బోర్డ్స్ మీద ఎలాంటి యాడ్స్ వేయాలో నిర్ణయం తీసుకోటానికి సులువవుతుంది. ఈ న్యూ సిస్టం ప్రత్యేకత ఏంటంటే ఈ బిల్ బోర్డ్స్ ముందు నుంచి ఎన్ని వెహికల్స్ పాస్ అవుతున్నాయి .. ఎంతమంది ఆ బోర్డ్స్ చూస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. యాడ్ స్పేస్ బయ్యర్ కి 24 x 7 ఈ రిపోర్ట్స్ అతను కోరుకున్న విధంగా వస్తూనే ఉంటాయి. అదే ఈ యాప్ యొక్క ప్రతేకత.

ఈ "HellooOH Technology "యాప్ ను ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి కరోలినా మార్లిన్ చేతుల మీదుగా ప్రారంభించారు.

merahoardings.com సంస్థ సి.ఈ.వో. డాక్టర్ సాయి కృష్ణ మాట్లాడుతూ "ప్రస్తుతం ఉన్న Advertising ఇండస్ట్రీ లో మార్పు కోసం ఈ సరికొత్త యాప్ స్టార్ట్ చేసాము. ఆండ్రాయిడ్, ఐ.ఓ.ఎస్. ఆపరేటింగ్ సిస్టం ద్వారా నడిచే ఈ యాప్ ద్వారా, యాడ్ స్పేస్ ని ఆన్ లైన్ మొబైల్ బుకింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసాము. మేము ప్రారంభించిన ఈ మార్గం లో ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ మాకు ఒక మైలు రాయి. ఈ హలో యాప్ లాంచ్ చేసిన కరోలినా మార్లిన్ కి కృతజ్ఞతలు" అని తెలిపారు

Facebook Comments
Mera Hoarding’s New 'HellooOH Technology' Launched By Carolina Marlin

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: