Social News XYZ     

Padamati Sandhyaragam London Lo movie previewed at Prasad labs

Padamati Sandhyaragam London Lo  movie previewed at Prasad labs

గణేష్ క్రియేషన్స్ బ్యానర్ పై "పడమటి సంధ్యారాగం లండన్ లో " చిత్రం ప్రివ్యూ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది , పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిధి గ వచ్చారు , ఈ చిత్రానికి నిర్మాత లండన్ గణేష్ , పూర్తిగా లండన్ నేపధ్యం లో ప్రవాస తెలుగు వారి జీవన శైలిని , వారి స్థితిగతులను బ్యాక్ డ్రాప్ లో చక్కని సున్నితమైన ప్రేమ కథ ను మేళవించి , అద్భుతమైన పాటలు , సాహిత్యం తో అందరిని అలరించే విదంగా చిత్రాన్ని తీశామని దర్శకుడు వంశీ మునిగంటి చెప్పారు

రాజ్ కందుకూరి గారు మాట్లాడుతూ చక్కని చిత్రాన్ని తీసారని , లైన్ బావుందని ,చక్కటి సంగీతం , నటి నటులు చక్కగా నటించారని , మంచి చిత్రం అందరు చూడాలని , చిత్ర నిర్మాత కి , దర్శకుడికి అభినందనలు తెలిపారు

 

ఈ కార్యక్రమానికి సంధ్య రవి గారు ,శాంతయ్య ముఖ్యులుగా వచ్చి అందరికి అభినందనలు తెలిపారు ,

Movie Name: Padamati Sandhyaragam London Lo
Producer: London Ganesh
Director: Vamshi Muniganti
Dialogues: Vamshi Muniganti & Kittu Vissapragada
DoP: Vara Prasad (debut)
Editor: Karthika Srinivas
Music Director: Kesava Kiran
Lyricist: Kittu Vissapragada
Singers: Hemachandra, Ramya Behra (Bahubali fame), Deepu (Bahubali fame), Revanth, Dinker, Anudeep,Lipsika, Deepthi Parthasarathi and Kesava Kiran
Co Producers: Salam Yousuf, Ramesh Essampalli, Dheeraj Thota, Feroj Shaik

Cast & Crew:
Hero: Chaitu Shantaram (debut)
Heroine: Shahela Rani (debut)
London Ganesh
Mirabel Stuart

Songs youtube links:

Facebook Comments

%d bloggers like this: