Social News XYZ     

Banjara Tigers movie launched

జోగు రామన్నక్లాప్ తో ప్రారంభమైన "బంజారా టైగెర్స్ "మూవీ....

Banjara Tigers movie launched

జి 9 ఫిలిమ్స్ పతాకంపై సలీమ్ ,పాఠక్ హీరోహీరోయిన్లుగా ఫయీమ్ సర్కార్ దర్శకత్వంలో సమీనా యాస్మిన్ నిర్మాతగా "బంజారాటైగెర్స్ " చిత్రం ఆదివారం  ఆదిలాబాద్మెయిన్ సెంటర్ అంబెడ్కర్ చౌక్ లో అత్యంత భారీజన సందోహం మధ్యలో ఘనంగా  ప్రారంభం అయింది.ఈ చిత్రానికి తొలిషాట్ కి  సలీమ్ ,పాఠక్,ప్రసన్నకుమార్ ,జబర్దస్త్ అప్పరావు లపై తెలంగాణ మంత్రిజోగురామన్న క్లాప్ నివ్వగా ,ఆదిలాబాద్ ఏం ఎల్ఏ  రేఖ నాయక్ కెమెరా స్విచాన్ చేసారు.

తొలిషాట్ కి శ్యాంనాయక్ గౌరవ దర్శకత్వంహించారు.                                                                                                              .

 

ఈ సందర్భంగాదర్శకుడు ఫయీమ్ సర్కార్ మాట్లాడుతూ..... మా "బంజారా టైగెర్స్ "మూవీ ఇంత భారీగా ఓపెనింగ్ జరుపుకోవటం ఆనందంగాఉందని,నలుగురు యువకులుజల్సాగా తిరుగుతూ అనుకోకుండా నక్షలైట్ ముద్రతో జైలుకు వెళ్లి తిరిగి వచ్చి ఉరికి ఏమి చేసారు,ఊరు మనకేమి ఇచ్చింది కన్నా ఊరుకి మనమేమి చేసాంఅనే కాన్సెఫ్ట్ తో మంచి ఎంటర్ టెన్మెంట్ గా రూపొందిస్తున్నమ్మన్నారు.ఈ చిత్రం ఈరోజు నుండి 15రోజులు పాటుఆదిలాబాద్ పరిసర ప్రాంతాలలో ప్రిస్ట్ షెడ్యూలు పూర్తి చేసి సెకండ్  షెడ్యూలు డిసెంబర్ లో హైదరాబాద్  పాటలను వైజాగ్,కాశ్మీర్ లోచిత్రీకరిస్తంమన్నారు .

నిర్మాత సమీనా యాస్మిన్ మాట్లాడుతూ... ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయని నాగునాయక్ సంగీతసారధ్యంలో రికార్డింగ్ పూర్తిచేశామన్నారు.అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగాఉంటుందన్నారు.

నటుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో ఇంత భారీ ఓపెనింగ్ చూడటంఇదే అన్నారు.ఈ సినిమా విజయం సాధించాలని ఆకాన్షిచారు.

మరోనటుడు జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ...ఈ చిత్రంతో నాకు మంచి గుర్తింపులభిస్తుందని ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు .

Facebook Comments

%d bloggers like this: