అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ ఎవరు ?

Who will play the female lead in Allu Arjun – Trivikram movie?
భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన కైరా అద్వానీ బన్నీ పక్కన నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినా ఆ హీరోయిన్ ను తీసుకోవడం లేదని సమాచారం. హారికా హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
తమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా కామిడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాల తరహాలోనే ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతోందని సమాచారం. మార్చి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
This website uses cookies.