Categories: MoviesSouth Cinema

Writer Satyadev Janga wishes ‘Icon Star’ Allu Arjun a happy birthday!!!

'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ కు రైటర్ సత్యదేవ్ జంగా బర్త్డే విషెస్ !!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టాలెంటెడ్ రచయిత సత్యదేవ్ జంగా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. "రాకా" ఫస్ట్ లుక్ ను కూడా ఈసందర్భంగా అప్రిషియేట్ చేశారు.

సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగా రాయ్ సినిమాకు రచయితగా పని చేసిన విషయం తెలిసిందే, త్వరలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో సత్యదేవ్ జంగా రాబోతున్నారు, వాటి వివరాలు త్వరలో ప్రకటించబోతున్నారు.

 

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.