‘Queen of Masses’ Kajal Aggarwal’s Satyabhama First Single is out now

'Queen of Masses' Kajal Aggarwal's Satyabhama First Single is out now

'Queen of Masses' Kajal Aggarwal takes the lead role in the movie "Satyabhama", with Naveen Chandra playing the pivotal character of Amarender. Produced by Bobby Tikka and Srinivasa Rao Takkalapalli under the banner of Aurum Arts, the film is presented by "Major" director Sashikiran Thikka and directed by Suman Chikkala, a crime thriller set to hit theatres grandly on May 17th.

Today makers released the film's first single titled Kallara. The beautiful melody is composed by music director Sricharan Pakala, with lyrics penned by Rambabu Gosala and vocals by the queen of melody, Shreya Ghoshal.

The song captures the love journey of Satyabhama and Amarender since their university days. The song 'Kallara' promises to be a special highlight of the movie "Satyabhama". It's the melodious magic that instantly joins your favorite playlist.

Actors: Kajal Aggarwal, Prakash Raj, Naveen Chandra, etc.

Technical Team:

Banner: Aurum Arts
Screenplay, Movie Presenter: Sashi Kiran Tikka
Producers: Bobby Tikka, Srinivasa Rao Takkalapelli
Co-Producer: Balaji
Cinematography: B Vishnu
CEO: Kumar Sreeramaneni
Music: Sri Charan Pakala
PRO: GSK Media (Suresh - Sreenivas)
Directed by: Suman Chikkala

'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ "సత్యభామ" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'కళ్లారా చూసాలే..' రిలీజ్

'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమా మే 17వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.

ఇవాళ “సత్యభామ” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'కళ్లారా చూసాలే..' పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను బ్యూటిఫుల్ మెలొడీగా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేశారు. రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా..క్వీన్ ఆఫ్ మెలొడీ శ్రేయా ఘోషల్ పాడారు. సత్యభామ, అమరేందర్ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నప్పటి నుంచీ తమ లవ్ జర్నీని ఈ పాటలో గుర్తు చేసుకుంటారు. 'కళ్లారా చూసాలే..నువ్వేనా నువ్వే నేనా, గుండెల్లో దాచాలే నిన్నేనా నా నిన్నేనా నీ ఊహల గుస గుస పదనిసలై ఉయ్యాలే ఊపేనా నీ ఊసుల మధురిమ హృదయమునే మైకంలో ముంచేసేనా'..అంటూ సాగుతుందీ పాట. “సత్యభామ” సినిమాకు 'కళ్లారా చూసాలే..' పాట ప్రత్యేక ఆకర్షణ కానుంది.

నటీనటులు - కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్: అవురమ్ ఆర్ట్స్
స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క
నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి
కో ప్రొడ్యూసర్ - బాలాజీ
సినిమాటోగ్రఫీ - బి విష్ణు
సీఈవో - కుమార్ శ్రీరామనేని
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
దర్శకత్వం: సుమన్ చిక్కాల

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.