Shanmukha Title Launch: A New Venture in Telugu Cinema

The excitement soared as the much-anticipated title launch for Hero Aadi Saikumar's upcoming film unfolded, revealing the title as "SHANMUKHA''. The event, held amidst fervor and anticipation, witnessed notable personalities from the Telugu film industry expressing their enthusiasm and support for this promising venture.

Actor Manoj Nandam, speaking at the event, praised the visual grandeur of the film, emphasizing its uniqueness and the stellar performance expected from Aadi Saikumar. He also commended the collaboration with Ravi Basrur, expressing confidence in the film's ability to captivate audiences.

Director and Producer Shanmugam Sappani shared insights into the journey leading to the creation of "Shanmukha", highlighting the significance of the title and expressing gratitude to Aadi Saikumar for his patience amidst delays.

Renowned Director Veerabadram lauded the efforts of the team behind "Shanmukha", emphasizing Aadi Saikumar's exemplary performance and the necessity for young producers like Shanmugam Sappani in the industry.

In his address, Aadi Saikumar expressed gratitude for the unwavering support of the media throughout his career. He spoke highly of the aptness of the title "Shanmukha" and praised the contributions of Ravi Basrur and actress Avika Gor, underscoring the importance of content in contemporary cinema.

Producer Ramesh echoed sentiments of support for Shanmugam's passion, expressing confidence in the success of "Shanmukha", the second film under their production banner.

Tulasi Ram Sappani extended best wishes to the entire team, anticipating a resounding success for "Shanmukha".

The event concluded on a note of anticipation and optimism, with attendees eagerly awaiting further updates on this promising cinematic endeavor.

CAST:
Aadi Saikumar
Avika Gour

Banner: Sapporo Group
Presents: Sappani Brothers

Director: Shanmugam Sappani
Producer: Thulasiram Sappani, Shanmugam Sappani, Ramesh Yadav
Music By: Ravi Basrur

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ టైటిల్ లోగో విడుద‌ల

శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రం నిర్మిస్తుంది. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌క‌త్వంలో తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది సాయికుమార్ హీరోగా, అవికాగోర్ హీరోయిన్‌గా జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను ఉగాది ప‌ర్వ‌దినాన హైద‌రాబాద్ ఆవిష్క‌రించారు. ష‌ణ్ముఖ అనే చిత్ర టైటిల్ లోగోను సాప్ప‌ని బ్ర‌ద‌ర్స్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్బంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ ష‌ణ్ముఖ అనే టైటిల్ విన‌గానే నాకు బాగా న‌చ్చింది. టైటిల్‌లో చాలా పాజిటివ్ వైబ్ వుంది. మా క‌థ న‌చ్చి ఎంతో బిజీగా వున్న కూడా ర‌విబ‌సూర్ మా చిత్రానికి సంగీతం అందించ‌డం ఆనందంగా వుంది. సినిమా కూడా చాలా రిచ్‌గా వుంటుంది. యూనిక్‌గా వుండే డిఫ‌రెంట్ క‌థ ఇది. కంటెంట్ ఈజ్ కింగ్ అని న‌మ్మి చేసిన ఈ చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు. ద‌ర్శ‌కుడు ష‌ణ్ముఖం మాట్లాడుతూ శాస‌న‌స‌భ త‌రువాత నేను సినిమాకు దూరం అవుతాన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ నాకు సినిమా అంటే పాష‌న్‌. ర‌విబసూర్ స‌హ‌కారంతో ఈ సినిమా చేస్తున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు 70 శాతం షూటింగ్ పూర్త‌యింది. క‌థ‌కు యాప్ట్ అయ్యే టైటిల్ ఇది. త‌ప్ప‌కుండా మా కొత్త ప్ర‌య‌త్నాన్ని అంద‌రూ ఆద‌రిస్తార‌ని అనుకుంటున్నాను అన్నారు. నిర్మాత‌ల్లో ఒక‌రైన తుల‌సీ రామ్ సాప్ప‌ని మాట్లాడుతూ మా త‌మ్ముడికి సినిమా అంటే పాష‌న్‌. అందుకే ఎంతో క‌ష్ట‌ప‌డి ఈసినిమా చేశాడు. త‌ప్ప‌కుండా త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మకం వుంది అన్నారు. చిత్ర నిర్మాత, ఎమ్ఎల్‌సీ ర‌మేష్ యాద‌వ్ మాట్లాడుతూ ష‌ణ్మ‌గంకు సినిమా మీద వుండే ఆస‌క్తితో, నేను రాజ‌కీయాల్లో వున్న ఈ సినిమా నిర్మించాను. ఒక మంచి క‌థ‌తో రూపొందుతున్న ఈ సినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు. అద్బుత‌మైన విజువ‌ల్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ర‌విబ‌సూర్ సంగీతం హైలైట్‌గా వుంటుందని, ఈ చిత్రంలో ఆది చాలా కొత్త‌గా వుంటాడ‌ని, షాకింగ్‌గా వుంటే విజువ‌ల్స్ ఈ చిత్రంలో వుంటాయ‌ని మ‌నోజ్ నందం తెలిపారు.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.