Sapthagiri’s Guduputani Movie To Release On December 25th

Sapthagiri’s Guduputani Movie To Release On December 25th (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

సప్తగిరి గూడుపుఠాణి ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న విడుదల !!!

ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్. కుమార్ దర్శకత్వంలో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించిన చిత్రం "గూడుపుఠాణి "

డిసెంబర్ 25న గ్రాండ్ గా ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. సప్తగిరి తనదైన శైలి నటనతో మెప్పించడానికి వస్తున్నాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్, సపగిరి ఎల్ఎల్బి తరువాత సప్తగిరి హీరోగా వస్తోన్న మూడో చిత్రం ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను చాలా గ్రిప్పింగ్ గా తెరకెక్కించారు దర్శకుడు కె.ఎమ్ కుమార్. రఘు కుంచె మరోసారి తన విలనిజంతో మెప్పించబోతున్నాడు. గూడుపుఠాణి చిత్రం కొన్ని ఏరియాల్లో బ్రహ్మాండమైన బిజినెస్ అవ్వడంతో చిత్ర నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ సంతోషం వ్యక్తం చేశారు.

 

నటీనటులు: సప్తగిరి, నేహా సోలంకి, రఘు కుంచె తదితరులు.

సాంకేతిక నిపుణులు:
బ్యానర్:ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్
డైరెక్షన్: కుమార్.కె.ఎం
కెమెరామెన్: పవన్ చెన్న
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
మ్యూజిక్: ప్రతాప్ విద్య
ఫైట్స్: సోలిన్ మల్లేష్
స్టిల్స్: ఎమ్ఎమ్.రెడ్డి

Sapthagiri’s Guduputani Movie To Release On December 25th (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share