South Cinema

Producer Rajesh Kondepu new film details

త్వరలో మధుర వైన్స్ చిత్ర నిర్మాత రాజేష్ కొండెపు భారీ చిత్రం !!!

మధుర వైన్స్ చిత్రం ద్వారా నిర్మాత గా పరిచయం అయిన ఆర్.కె.సినీ టాకీస్ అధినేత రాజేష్ కొండెపు పుట్టిన రోజు ని పురస్కరించుకొని వారి బ్యానర్ లో 'మధుర వైన్స్' చిత్ర దర్శకుడు జయకిశోర్ బండి తో ప్రొడక్షన్ నెంబర్.2 త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నాం అని...ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో, భారీ తారాగణంతో,అత్యుత్తమ టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నామని నిర్మాత రాజేష్ కొండెపు చెప్పారు...ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని,మరిన్ని వివరాలు జనవరి నెలలో తెలియజేస్తాం అని వివరించారు. నవంబర్ 16న రాజేష్ కొండెపు పుట్టినరోజు సందర్భంగా మీడియాకు ఈ చిత్ర విశేషాలు తెలియజేయదం జరిగింది.

Producer Rajesh Kondepu new film details

 

Facebook Comments

About SR

Share