Vishwak Sen’s Gaami Movie Glimpse Released

Vishwak Sen’s Gaami Movie Glimpse Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

'గామి' గ్లిమ్ప్స్ విడుదల.. అఘోరగా విశ్వక్ సేన్..

ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే హీరో విశ్వక్ సేన్. తాజాగా ఆయన మరో ప్రయోగం చేస్తున్నారు. సరికొత్త జోనర్ లో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పేరు గామి. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల అయింది. అద్భుతమైన టెక్నికల్ వ్యాల్యూస్.. అత్యున్నతమైన విజువల్స్ తో టీజర్ ఆకట్టుకుంటుంది. ఇందులో హీరో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో నటిస్తున్నారు. టీజర్ లో విశ్వక్ కనిపించకపోయినా 2-3 షాట్స్ లో ఆ ఫీల్ కనిపించింది. విద్యాధర్ కాగిట ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా V సెల్యులాయిడ్, కార్తీక్ శబరిష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

నటీనటులు:
విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ తదితరులు..

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: విద్యాధర్ కాగిట
నిర్మాతలు: V సెల్యులాయిడ్, కార్తీక్ శబరిష్

Vishwak Sen’s Gaami Movie Glimpse Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Vishwak Sen’s Gaami Movie Glimpse Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Vishwak Sen’s Gaami Movie Glimpse Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share