Murugan Movie Opening – Gallery

Murugan Movie Opening – Gallery (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'మురుగన్' !!!

దిరిశాల నరేష్ చౌదరి ప్రజెంట్ డికేసి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్, విహారిక జంటగా సతీష్ (నాని) దర్శకత్వంలో దిరిశాల నరేష్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం "మురుగన్' ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఫోర్ట్యూన్ ఇంద్ర విల్లాలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు హీరో,హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా,బిజినెస్ మ్యాన్ చక్రదర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు, చిత్ర దర్శకుడు సతీష్ గౌరవ దర్శకత్వం వహించారు అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో...

మ్యూజిక్ డైరెక్టర్ కోటి  మాట్లాడుతూ.. డికేసి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాత నరేష్ చౌదరి గారు నిర్మిస్తున్న మురుగన్ చిత్రం చాలా పాజిటివ్ టైటిల్ .ఈ సినిమా అందరికీ రీచ్ అయ్యేలా ఉంది. తనకు మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ లో మా అబ్బాయి రాజీవ్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు తనకు కూడా మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను.నరేష్ చౌదరి తన ప్రొడక్షన్ లో వస్తున్న ఈ మొదట సినిమా పెద్ద హిట్ అయ్యి వంద సినిమాలు చేసే పెద్ద ప్రొడ్యూసర్ కావాలి. ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్ చిత్రరంగానికి దొరికితే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. మురుగన్ పేరుతో వచ్చిన సినిమాలన్నీ గ్రాండ్ సక్సెస్ సాదించాయి. సతీష్ గారు ఏంతో టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్,మంచి కథతో,మంచి టెక్నికల్ టీమ్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.

చిత్ర నిర్మాత నరేష్ చౌదరి మాట్లాడుతూ ..మేము చేస్తున్న ఈ ఫస్ట్ సినీమాకు పిలువగానే కోటి గారు,చక్రదర్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది.. హీరో గా కోటి గారి అబ్బాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. తను కోటి గారి అబ్బాయి లా కాకుండా ఒక యాక్టర్ గా తన నటనను కనబరుస్తున్నాడు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా మీ అందరు బ్లెస్సింగ్ తో గొప్ప విజయం సాధించాలని అన్నారు

చిత్ర దర్శకుడు సతీష్ మాట్లాడుతూ. . ఇక్కడకు వచ్చి నా పెద్దలందరికీ నా ధన్యవాదాలు ఈ కథ మీద ఐదు సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాం.ఈ కథను నరేష్ గారికి చెప్పినపుడు ఓకే సిటింగ్ లో ఒకే చేశారు .ఇది కమర్షియల్ సబ్జెక్టు హైదరాబాదు లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఒక యదార్థ సంఘటనను బేస్ చేసుకుని తీస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్ గారు వేరే మూవీ లో బిజీ గా వున్నా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాత నరేష్ గారికి ధన్యవాదాలు అన్నారు.

హీరో రాజీవ్ మాట్లాడుతూ.. సతీష్ గారు చెప్పినట్లు ఈ కథ మీద మేము చాలా రోజులుగా ట్రావెల్ చేస్తూ ఎంతో మంది నిర్మాతలను కలవడం జరిగింది.ఈ క్రమంలో నరేష్ చౌదరి గారు ఈ సినిమా చేస్తానని ముందుకు వచ్చారు.మురుగన్ లాంటి ట్రూ బేస్డ్ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.దీన్ని సినిమాటిక్ గా కాకుండా రియలిస్టిక్ గా ఈ సినిమాను చూపించడం జరిగింది ఇంత మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

హీరోయిన్ విహారిక మాట్లాడుతూ.. ఇది నా రెండవ చిత్రం.నా క్యారెక్టర్ కు మంచి స్కోప్ ఉన్న చిత్రమిది.ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ .. ఎంతో మందికి ఉపాది కల్పించే ఇలాంటి మంచి సినిమా చేస్తున్న నరేష్ చౌదరికి ఈ సినిమా ఎంతో మంచి పేరు తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

డి.ఓ.పి వంశీ మాట్లాడుతూ .. ఇది నా మొదటి చిత్రం కథ చాలా బాగుంది ఇలాంటి మంచి స్టోరీ లో నేను పార్ట్  అయినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్  మాట్లాడుతూ .. సతీష్ నాకు చాలా కాలం నుంచి మంచి ఫ్రెండ్. రెందు సంవత్సరాల క్రితం  తను ఒక స్టోరీ తో వచ్చి మ్యూజిక్ చేయమన్నాడు. నేను బిజీ గా ఉండడం వలన నెక్స్ట్ నువ్వు చేయబోయే మూవీ కి తప్పకుండా మ్యూజిక్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు తనతో మంచి సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నందుకు చాలా ఆనందంగా  ఉందన్నారు

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ చిత్రం గొప్ప విజయం సాదించాలని అన్నారు.

నటీనటులు
రాజీవ్, విహారిక, మహేష్ ,కొల్ల జగన్ తదితరులు

సాంకేతిక నిపుణులు
ప్రెజెంట్స్ : దిరిశాల నరేష్ చౌదరి
బ్యానర్ : డికేసి ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : దిరిశాల నరేష్ చౌదరి
డైరెక్టర్ : సతీష్ (నాని)
సహ దర్శకుడు : ఉమా శంకర్
డిఒపీ : వంశీ
మ్యూజిక్ : శ్రీ వసంత్

Facebook Comments
Share