AP Government Releases A GO To Take Over Movie Bookings Through A Online Portal

AP Government Releases A GO To Take Over Movie Bookings Through A Online Portal (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను తీసుకొచ్చిన ప్రభుత్వం – రైల్వే, ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ విధానంలో పోర్టల్ ను అందుబాటులోకి తేనున్న ప్రభుత్వం – టికెట్ల బుకింగ్ పోర్టల్ ను పర్యవేక్షించనున్న ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – విధి విధానాలు, అమలు ప్రక్రియ కోసం ప్రత్యేక కమిటీని నియమించనున్న ప్రభుత్వం

ఇక నుంచి ఏపీ సినిమా హాళ్ళలో online booking ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటుంది.

కలెక్షన్ అంతా ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది.

 

ప్రతి నెలా 30 వ తారీఖున ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్లకు వాళ్ళ వాటా ఇస్తారు, అప్పటిదాకా డబ్బులన్నీ ప్రభుత్వం దగ్గరే వుంటాయి

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share