Jathiya Rahadari Movie Lyrical Song Lunched By Yandamuri Veerendranath

Jathiya Rahadari Movie Lyrical Song Lunched By Yandamuri Veerendranath (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

ప్రముఖ రచయిత, దర్శకుడు యండమూరి వీరేంద్రనాధ్ గారి చేతుల మీదుగా "జాతీయరహదరి" లిరికాల్ సాంగ్ లాంచ్

భీమవరం టాకీస్ పతాకంపై మధు చిట్టె ,సైగల్ పాటిల్ , మమత, ఉమాభారతి, మాస్టర్ నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, నటీనటులుగా నరసింహ నంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం "జాతీయరహదరి" అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ నెల 10 న త ప్రపంచ వ్యాప్తంగా 200 థియేటర్స్ లో విడుదల కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత దర్శకుడు యండమూరి వీరేంద్రనాధ్ గారి చేతుల మీదుగా జాతీయరహదరి లిరికాల్ సాంగ్ విడుదల చేశారు.. అనంతరం

యండమూరి వీరేంద్రనాధ్ మాట్లాడుతూ.. దర్శకుడు నరసింహ నంది ప్రతిభ కలిగిన నేషనల్ అవార్డ్ గ్రహీత అని ట్రైలర్ చాలా బాగుంది ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అని తెలియజేసారు.

నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ ...నాకు ఎంతో ఇష్టమైన శ్రీ యండమూరి గారి చేతులు మీదుగా ఈ సాంగ్ విడుదల చేయటం ఆనంద దాయకం అని నరసింహ నంది. అద్భుతమైన దర్శకుడు అని అతని ని నమ్మి దర్శక భాద్యతలు అప్పగించాను దానికి 100% న్యాయం చేశారు..ఈ సినిమా హిట్ అతని ఖాతాలో కె వెల్లుతాదీ అన్నారు.

నటి నటులు -
మధు చిట్టె ,సైగల్ పాటిల్ , మమత, ఉమాభారతి, మాస్టర్ నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, అభి, తెల్జెరు మల్లెష్, తరని,గొవిందరాజు, ఘర్షణ శ్రీనివాస్., విజయ భాస్కర్, సిద్దిపెట రవి

సాంకెతిక వర్గం ,
సినిమాటొగ్రఫి :- యస్ మురలి మొహన్ రెడ్డి,
సంగీతం :- సుక్కు,
పాటలు :;- మౌన శ్రీ మల్లిక్,
ఎడీటర్ :; వి నాగిరెడ్డి,
నిర్మాత :- తుమ్మలపల్లి రామసత్యనారాయణ.,
రచన దర్శ కత్వం :; నరసింహ నంది...
సమర్పణ.:- సంధ్య స్టూడియోస్ రవి కనగల.
పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్

Jathiya Rahadari Movie Lyrical Song Lunched By Yandamuri Veerendranath (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Jathiya Rahadari Movie Lyrical Song Lunched By Yandamuri Veerendranath (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Jathiya Rahadari Movie Lyrical Song Lunched By Yandamuri Veerendranath (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Jathiya Rahadari Movie Lyrical Song Lunched By Yandamuri Veerendranath (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Jathiya Rahadari Movie Lyrical Song Lunched By Yandamuri Veerendranath (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share