Director Venkatesh Maha Released Oye Idiot Movie Trailer

Director Venkatesh Maha Released Oye Idiot Movie Trailer (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

ఓయ్ ఇడియట్ ట్రైలర్ ను విడుదల చేసిన దర్శకుడు వెంకటేష్ మహా !!!

సహస్ర మూవీస్ & హ్యాపీ లివింగ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై నిర్మాతలు సత్తిబాబు బాబు మోటూరి & శ్రీనుబాబు పుల్లేటి నిర్మిస్తున్న చిత్రం ఓయ్ ఇడియట్. యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంక్ధర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంతో యువ దర్శకుడు వెంకట్ కడలి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఓయ్ ఇడియట్ ట్రైలర్ ను టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా విడుదల చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ... యంగ్ టీమ్ కలసి చేసిన ఓయ్ ఇడియట్ ట్రైలర్ ఫ్రెష్ గా ఉంది. టీనేజ్ లవ్ స్టోరీని స్క్రీన్ మీద అందంగా చూపించారు. ఇండస్ట్రీకి ఇలాంటి కొత్త నటీనటులు టెక్నీషియన్స్ ఎందరో రావాలి. ఓయ్ ఇడియట్ పెద్ద విజయం సాధించి అందరికి మంచిపేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు: యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంక్ధర్

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: సహస్ర మూవీస్ & హ్యాపీ లివింగ్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: సత్తిబాబు మోటూరి & శ్రీనుబాబు పుల్లేటి
డైరెక్టర్: వెంకట్ కడలి
మ్యూజిక్: జికెవి
ఎడిటర్: నాని కాసరగడ్డ
కెమెరామెన్: సతీష్ నాయక్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మేకర్స్ మైండ్ & అవినాష్ కాకినాడ

Director Venkatesh Maha Released Oye Idiot Movie Trailer (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Director Venkatesh Maha Released Oye Idiot Movie Trailer (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Director Venkatesh Maha Released Oye Idiot Movie Trailer (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share