Meghamsh Srihari Hands Released Dharmaha First Look

Meghamsh Srihari Hands Released Dharmaha First Look (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Meghamsh Srihari Hands Released Dharmaha First Look (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Meghamsh Srihari Hands Released Dharmaha First Look (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Meghamsh Srihari Hands Released Dharmaha First Look (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

యంగ్ హీరో మేఘామ్స్ శ్రీహరి చేతుల మీదుగా ధర్మహ ఫస్ట్ లుక్ విడుదల !!!

స్లమ్ బ్యాక్ డ్రాప్ లో చిన్న పిల్లలు (మాస్టర్ ఇషాన్, మాస్టర్ ప్రీతమ్ యువరాజ్, నిహీర, శ్రీవల్లి, తుల్య) భామ్మ (ప్రమీల రాణి) కథ ఆధారంగా యువ దర్శకుడు విజయ్ కుమార్ యల్కోటి దర్శకత్వంలో రూపొందించిన సినిమా ధర్మహ, ఈ చిత్ర ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది, వైపిబిఆర్ ఆర్ట్స్ మరియు శ్రీ పరిగెల సద్గురు రాణి ప్రెజెంట్స్ తో ప్రశాంత్ కుమార్ పరిగెల సతీష్, శ్రీధర్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దర్శకుడు విజయ్ కుమార్ యల్కోటి మరియు చిత్ర నిర్మాతలు ప్రశాంత్ కుమార్ పరిగెల సతీష్, శ్రీధర్ మరియు చిత్ర బృందం శ్రీహరి కుమారుడు మేఘామ్స్ ను కలిశారు. తక్కువ వయసు ఉన్న పిల్లలతో సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చేలా యువ దర్శకుడు చిత్రాన్ని రూపొందించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆధరించేలా ఈ సినిమా ఉండబోతొంది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలో చిత్ర యూనిట్ ప్రకటించనుంది.

 

ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ కుమార్ యల్కోటి మాట్లాడుతూ...
నేను అడగ్గానే ఫస్ట్ లుక్ రిలీస్ చేసినందుకు హీరో మేఘమ్ష్ గారికి వెరీ థాంక్స్.. అలాగే ఈ కథను ,నన్ను నమ్మి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్స్ కి కూడా చాలా థాంక్స్.. కెమరామెన్ నరహరి కట్ట గారికి కూడా చాల థాంక్స్...ఇండస్ట్రీ లో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా థాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది ఆ సపోర్ట్ లేకుంటే ఇక్కడివరకు వచ్చేవాన్నే కాదు.. థాంక్స్ టు మై ఫ్యామిలీ.. ప్రొడ్యుసర్ ప్రశాంత్ గారు నన్ను నమ్మి సొంత తమ్ముడి లా ఈ ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేసినందుకు ఆయనకీ అలాగే రాజ్ దూత్ నిర్మాత సత్తిబాబు గారికి దర్శకులు కార్తిక్, అర్జున్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

నటీనటులు:
మాస్టర్ ప్రీతమ్ యువరాజ్, మాస్టర్ ఇషాన్, తుల్య, ప్రమీల రాణి, ప్రభు, వినోద్, శ్రీను మామ, వీరేంద్ర గిడ్డ

సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: విజయ్ కుమార్ యల్కోటి
కెమెరామెన్: నరహరి కట్ట
ఎడిటింగ్: వినయ్, సాగర్ ఉడగండ్ల
మ్యూజిక్: కృష్ణ సౌరబ్
నిర్మాతలు: ప్రశాంత్ కుమార్ పరిగెల, సతీష్, శ్రీధర్
పీఆర్ఒ: ఫ్రీడమ్ మీడియా

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share