Makili Movie To Stream From June 18th On Urvasi OTT

Makili Movie To Stream From June 18th On Urvasi OTT (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

ఈనెల 18న ఊర్వశి ఏ టి టి లో ప్రపంచవ్యాప్తంగా విడుదల

యెల్లో మీడియా క్రియేషన్ బ్యానర్పై, శ్రీనివాస్ రావు బొజ్జ (బి.ఎస్. చౌదరి) నిర్మాతగా, బాలు ప్రసాద్ రెడ్డి దర్శకుడుగా, అయాన్ హీరోగా, అక్స్త్ ఖాన్, కాంచన హీరోయిన్లుగా నటించిన చిత్రం మకిలి.

అమ్మాయి లపై జరుగుతున్న హత్యలు, అరికట్టాలంటే తప్పుచేసినవారిని శిక్షించడం కాదు, తప్పుచెయ్యాలనే ఆలోచనలను చంపాలి. మకిలి పట్టిన ఈ సమాజాన్నిరక్తంతో కడగాలి అనే సందేశంతో తీసిన చిత్రం. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 18న ఊర్వశి ఏ టి టి లో కేవలం టికెట్ ధర 49 రూపాయలతో రిలీజ్ అవుతుంది. తప్పక చూడండి.

ఆర్టిస్ట్స్: ధన్ రాజ్, విజయభాస్కర్, నూకరాజు, ఆనంద్, D.V నాయుడు

సాంకేతిక నిపుణులు:
కెమెరా: ఎం.నాగేంద్ర కుమార్, మ్యూజిక్: నంద కర్రీ, ఆర్.ఆర్: ప్రక్వల్ క్రిష్, ఎడిటింగ్: రాకేష్ చక్ర, మాటలు: బాలు ప్రసాద్ రెడ్డి, లిరిక్స్: శ్రీపతి, కోరియోగ్రఫీ:జిన్నా, ఫైట్స్: దేవరాజ్

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం:బాలు ప్రసాద్ రెడ్డి
నిర్మాత: శ్రీనివాస్ రావు బొజ్జ (బి.ఎస్. చౌదరి)

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share