Ee Maya Lo Song Lyrical Video From Ek Mini Katha Movie Released (Video)

Ee Maya Lo Song Lyrical Video from Ek Mini Katha Movie on Mango Music. Ek Mini Katha 2021 is Latest Telugu Movie ft. Santosh Shoban, Kavya Thapar, Shraddha Das, and Brahmaji. Written by Merlapaka Gandhi. Directed by Karthik Rapolu. Music Composed by Pravin Lakkaraju. Produced by UV Creations under UV Concepts banner.

Song Details:
Song Name: Ee Maya Lo
Singers: Lipsika, Sweekar Agasthi
Lyrics: Sreejo
Music: Pravin Lakkaraju
Additional Vocals: Yazin Nizar and Sreenivas Josyula
Programming: Prince Henry
Veena: Phani Narayan
Mixed and Mastered by Shadab Rayeen at New Edge Studios, Mumbai
Assistants: Abhishek and Tapas.
Recorded at Shade Studios, Hyderabad by Raam Gandikota
and Tashi Recording Inn, USA.

Movie Details:
Movie Name: Ek Mini Katha
Cast: Santosh Shoban, Kavya Thapar, Shraddha Das, Brahmaji
Story: Merlapaka Gandhi
Director: Karthik Rapolu
Music Director: Pravin Lakkaraju
Producer: UV Creations
Banner: UV Concepts

 

యువి కాన్సెప్ట్స్ నిర్మాణంలో రూపొందుతున్న 'ఏక్ మినీ కథ' చిత్రంలోని ఈ మాయలో లిరికల్ సాంగ్ విడుదల..

కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యాన‌ర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఏక్ మినీ కథ చిత్ర ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదలైంది. Does Size Matter అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

ఈయన లుక్ కు మంచి స్పందన వస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని ఈ మాయలో.. లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి సాహిత్యంతో పాటు ప్రవీణ్ లక్కరాజు సంగీతం ఈ పాటకు మరింత వన్నె తీసుకొచ్చింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య తప్పర్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: కార్తీక్ రాపోలు
నిర్మాణ సంస్థ: యూవీ కాన్సెప్ట్స్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
కథ: మేర్లపాక గాంధీ
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి
ఎడిటర్: సత్య
PRO: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్

Facebook Comments
Ee Maya Lo Song Lyrical Video From Ek Mini Katha Movie Released (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share