Don’t Be Afraid Of The Vaccine – Upasana Konidela

Don’t Be Afraid Of The Vaccine – Upasana Konidela (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Don’t Be Afraid Of The Vaccine – Upasana Konidela (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

వాక్సిన్ కు భయపడకండి అంటున్న ఉపాసన కొణిదెల.

కరోనా రక్కసి నుండి కాపాడుకోవడం కోసం ఇటీవలే వాక్సిన్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వాక్సిన్ విషయంలో ఇప్పటికే పలువురు ముందుకొచ్చి దైర్యంగా వాక్సిన్ వేయించుకుంటే మరికొందరు ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారు ఈ నేపథ్యంలో మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాను వాక్సిన్ వేయించు కోవడమే కాకుండా తన హాస్పిటల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ను కూడా వాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ వాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వాక్సిన్ తీసుకోవాలని, అప్పుడే కరోనా మహమ్మరినుండి బయట పడతాం అన్నారు.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%