Producer And Hero Ranky Donates Rs 5 Lakh For Flood Victims In Hyderabad And Handed Check To Minister KTR

Producer And Hero Ranky Donates Rs 5 Lakh For Flood Victims In Hyderabad And Handed Check To Minister KTR (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Producer And Hero Ranky Donates Rs 5 Lakh For Flood Victims In Hyderabad And Handed Check To Minister KTR (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

హైదరాబాద్‌ వరద బాధితుల‌ కోసం నిర్మాత -హీరో రాంకీ
5 ల‌క్ష‌ల విరాళం... మంత్రి కేటీఆర్‌కు చెక్‌ అందజేత!!

హైదరాబాద్‌ వరద బాధితుల‌కు తన వంతు సాయంగా హీరో -నిర్మాత రాంకీ తెలంగాణ సిఎం రిలీఫ్‌ ఫండ్‌కు 5 ల‌క్ష‌ల‌ విరాళం అందజేసి తన మంచి మనసును చాటుకున్నారు. ఇటీవల‌ మంత్రి కేటీఆర్‌ను కలిసి స్వయంగా చెక్‌ను అందజేశారు.

‘సినిమా వారు ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందించడం హర్షించదగ్గ విషయం అంటూ ప్రశంసించారు కేటీఆర్‌. ‘గంగ పుత్రులు`లాంటి మంచి చిత్రంలో హీరోగా నటించి నేషనల్‌ అవార్డు అందుకున్న రాంకీ వరద బాధితుల‌ కోసం తన వంతు సాయం చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే వరదల‌ వ‌ల్ల‌ నిరాశ్రయులైన వారికి ఇటీవల‌ జగద్గిరిగుట్టలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు రాంకీ

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share
More

This website uses cookies.