Naina Ganguly And Apsara Rani Hot Posters From Ram Gopal Varma’s Dangerous Movie Released

Naina Ganguly And Apsara Rani Hot Posters From Ram Gopal Varma’s Dangerous Movie Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

ఆర్జీవి ఇండియాస్ ఫ‌స్ట్ లెస్బియన్ క్రైమ్ యాక్ష‌న్ ఫిలిం మూవీ ‘డేంజరస్’

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి సమయంలోనూ తనదైన శైలిలో సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న సార‌థ్యంలో `బ్యూటీపుల్’ హీరోయిన్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న మూవీ డేంజ‌ర‌స్‌. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కొన్ని పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఇది ఇండియాలోనే తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అని, ఈ లెస్బియన్స్ ఎఫైర్ చాలా మందిని చంపేసిందని... వారిలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్ కూడా ఉన్నారని పోస్టర్‌పై వర్మ తెలిపారు.

Naina Ganguly And Apsara Rani Hot Posters From Ram Gopal Varma’s Dangerous Movie Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Naina Ganguly And Apsara Rani Hot Posters From Ram Gopal Varma’s Dangerous Movie Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Naina Ganguly And Apsara Rani Hot Posters From Ram Gopal Varma’s Dangerous Movie Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Naina Ganguly And Apsara Rani Hot Posters From Ram Gopal Varma’s Dangerous Movie Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share