National Best Regional Film And Nandi Award Winner Narasimha Nandi’s New Film Will Start Shooting From October 15

National Best Regional Film And Nandi Award Winner Narasimha Nandi’s New Film Will Start Shooting From October 15 (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

ఆస్కార్ అవార్డ్ లో నిలవాలి అనే టార్గెట్ గా కరోనా లాక్ డౌన్ లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు వల్ల ఒక ప్రేమ జంట జీవితం ఎలా చిన్నాభిన్నం ఐనది.. అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు నరసింహ నంది అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతు.. 2011లో '1940 లో ఒక గ్రామం' అనే చిత్రానికి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డ్ మరియు 3 నంది అవార్డ్ వచ్చాయి. 2013లో 'కమలతో నా ప్రయాణం' చిత్రానికి నంది అవార్డ్ వచ్చింది. 2016 @ లజ్జా సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపడం జరిగింది. ఇటీవలే యూత్ కోసం 'డిగ్రీ కాలేజ్' అనే సినిమా తీసాను' అన్నారు.

ఈ కొత్త చిత్రానికి DOP మురళి మోహన్ రెడ్డి. సంగీతం సుకుమార్. ఎడిటర్.నాగిరెడ్డి మొ.. వారు సాంకేతికంగా పనిచేస్తున్నారు. అందరూ కొత్త నటీనటులను పరిశీలిస్తున్నాం. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించే ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం అన్నారు దర్శకుడు నరసింహ నంది.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share