Nabha Natesh Excited To Play Radhika Apte’s Role In Nithin’s Andhadhun Remake

Nabha Natesh Excited To Play Radhika Apte’s Role In Nithin’s Andhadhun Remake (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ జోరు మీదుంది..వరుసగా సినిమాలు సైన్ చేస్తూ దూసుకు పోతుంది. ప్రస్తుతం సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో ‘‘సోలో బతుకే సో బెటర్’’ బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘అల్లుడు అదర్స్’’ సినిమాలు చేస్తున్న నభా మరో క్రేజీ సినిమాలో ఆఫర్ కొట్టేసింది. యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న బాలీవుడ్ సూపర్ హిట్ ‘‘అంధాదున్’’ తెలుగు రీమేక్ లో ఫీమేల్ లీడ్ గా అతని తో రొమాన్స్ చేయబోతుంది.

ఇస్మార్ట్ శంకర్ తో యూత్ లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న నభా మంచి అవకాశాలను చేజిక్కించుకుంటుంది. అంధాదున్ ఒరిజినల్ లో రాధికా ఆప్టే చేసిన రోల్ ను నభా చేస్తుండటంతో ఎక్సయిటెడ్ గా ఉంది. రెండు మూడు సినిమాలతోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న నభా త్వరలోనే టాప్ లీగ్ లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share