Anti Virus Movie First Look Released

Anti Virus Movie First Look Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

"యాంటీ వైరస్" సినిమా ఫస్ట్ లుక్ విడుదల

ఎమ్. కె క్రియేషన్స్ పతాకం పై రాజ్ కుమార్ హీరో గా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం "యాంటీ వైరస్". సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే హీరో రాజ్ కుమార్ బర్త్ డే సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ సందర్భంగా హీరో మరియు నిర్మాత రాజ్ కుమార్ మాట్లాడుతూ "ప్రస్తుత ప్రపంచ పరిస్థితి కి అద్దం పట్టేలా ఉంటుంది మా చిత్రం. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. అందరు వాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. మా సినిమా కథ కూడా ఇదే. సమకాలీన కథ కథనం తో మా సినిమా విడుదలకు సిద్ధం గా ఉంది. స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా అలరిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం చాలా రిచ్ గా వచ్చాయి త్వరలో మిగిలిన వివరాలు వెల్లడిస్తాము అని రాజ్ కుమార్ తెలిపారు.

ఈ సినిమా కి హీరో గా రాజ్ కుమార్, హీరోయిన్ లు గా అనుషా, నందితా

కేమేర:- సబ్బి శ్రీనివాస్,
రైటర్ : ప్రతాప్
ఎడిటింగ్: లోకేష్
సంగీతం: మురళి లియోన్
డైరెక్టర్ :- సుభాష్
ఫైట్స్ : దేవరాజ్ చేశారు.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share