Kadambari Kiran Dedicates His Doctorate To Manam Saitham Family

Kadambari Kiran Dedicates His Doctorate To Manam Saitham Family (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Kadambari Kiran Dedicates His Doctorate To Manam Saitham Family (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

ఈ డాక్టరేట్ 'మనం సైతం' కుటుంబానికి అంకితం!! -కాదంబరి కిరణ్

ప్రతిష్టాత్మక గ్లోబల్ హ్యుమన్ పీస్ యూనివర్శిటీ వారి నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు ప్రముఖ నటులు, 'మనం సైతం' వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్.

కొవిడ్ నిబంధనలకు లోబడి హైద్రాబాద్ బిర్లా సైన్స్ మ్యూజియం ఆడిటోరియంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారం పొందిన సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ... 'ఈ గౌరవం మనం సైతం సభ్యులకు వినమ్రంగా అంకితం చేస్తున్నాను' అన్నారు!!

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share
More

This website uses cookies.