Categories: PoliticsTeluguVideos

Mango Pulp Industries Severely Affected due to Lockdown (Video)

         ఇప్పుడు దాదాపు ప్రతిరంగం... కరోనా బారిన పడి కకావికలం అవుతోంది. మామిడి గుజ్జు పరిశ్రమ మరీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. ఏడాదికి మూడున్నర లక్షల మెట్రిక్‌ టన్నుల ఎగుమతులతో... ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి గుజ్జు పరిశ్రమగా గుర్తింపు పొందిన... చిత్తూరు మాంగో పల్ప్‌ ఇండస్ట్రీని కరోనా తీవ్ర నష్టాలపాలు చేస్తోంది. కరోనా ప్రభావంతో... నైపుణ్యం గల సిబ్బంది కొరత.. పెరిగిన ముడిసరకు ధర.. పెరిగిన ఉత్పత్తి వ్యయం.. ఉత్పత్తులను ఎగుమతి చేసుకోలేని పరిస్థితులు వెరసి... పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకొంది. ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు సామర్థ్యంలో 50% చేరుకోవడానికి కూడా ఆపసోపాలు పడుతున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి.
Facebook Comments
Mango Pulp Industries Severely Affected due to Lockdown (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share