George Reddy Movie Director Jeevan Reddy Takes Up Green India Challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన జార్జి రెడ్డి సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో సందీప్ మాధవ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు కోంపల్లి లోని తన నివాసంలో మొక్కలు నాటిన జార్జి రెడ్డి సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి ఛాలెంజ్ ను చేపట్టారని దీనివలన పచ్చదనం పెరిగి కాలుష్యం తగ్గుతుందని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సుకుమార్; క్రిష్ ; హీరో నితిన్ ; సందీప్ కృష్ణ; తిరువీరు; లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

George Reddy Movie Director Jeevan Reddy Takes Up Green India Challenge (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

Facebook Comments
Share