Hero Tanish Takes Up Green India Challenge

Hero Tanish Takes Up Green India Challenge (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Hero Tanish Takes Up Green India Challenge (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Hero Tanish Takes Up Green India Challenge (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నటుడు తనీష్ అల్లాడి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహిళా పైలట్ సంజనా ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చిలుకా నగర్ లో మొక్కలు నాటిన నటుడు తనీష్ అల్లాడి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు ఒక మంచి ఛాలెంజ్ చేపట్టి పచ్చదనాన్ని పెంచడం కోసం కృషి చేస్తున్నారని. పెరుగుతున్న వాతావరణం కాలుష్యాన్ని తగ్గించడానికి మనం అందరం మొక్కలు నాటాలని కోరారు.ఈ సందర్భంగా నీను నా అభిమానులందరికీ వారు తోచిన విధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Facebook Comments
Share