Actor Abhay Bethiganti Accepted Green India Challenge From Tharun Bhascker And Planted 3 Saplings

Actor Abhay Bethiganti Accepted Green India Challenge From Tharun Bhascker And Planted 3 Saplings (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ నటుడు నవీన్ కూమార్ (అభయ్ బేతిగంటి)

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు ఖాజాగూడ లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటిన యువ హీరో నవీన్ కూమార్ (అభయ్ భేతిగంటి)

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో ఏదైనా మంచి పని చేసింది ఉంది అంటే నేను ఈ మూడు మొక్కలు నాటడమే. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే మనం అందరం మొక్కలు నాటాలని. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ అన్న గారికి కృతజ్ఞతలు. నేను మరొక ముగ్గురిని 1) హాస్య నటుడు వెన్నెల కిషోర్ 2) నటుడు రాహుల్ రామకృష్ణ 3)దేత్తడి హారిక లను మొక్కలు నాటాలని కోరుతున్నాను.

ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబా; గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

Facebook Comments
Share