Raj Dasireddy Next Is A Hollywood Movie Titled Mercedes

రాజ్ దాసిరెడ్డి హీరోగా...!!

ప్రముఖ దర్శకుడు మారుతి సారధ్యంలో రూపొంది మంచి విజయం సాధించిన "భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ"తో హీరోగా పరిచయమైన రాజ్ దాసిరెడ్డి హీరోగా తెలుగులో మరో సినిమా త్వరలో మొదలు కానుంది. "భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ" అనంతరం 'మెర్సిడీస్' అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు రాజ్ దాసిరెడ్డి. ఈ చిత్రం ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, 2022లో విడుదల కానుంది!!

Raj Dasireddy Next Is A Hollywood Movie Titled Mercedes (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments

About Harsha

Share

This website uses cookies.

%%footer%%