Categories: PoliticsTeluguVideos

Mahesh of Manginenipalle | Making Villagers to Taste Foreign Recipes | Graduated in Chef Education (Video)

         ఫజితాస్‌, కెఫిడియా,స్పెగితోఅలోలియో...వినడానికి వింతగా అనిపిస్తున్న ఇవన్నీ నోరూరించే విదేశీ వంటకాలు. సాధారణంగా వీటిని తినాలంటే ఏ 5 నక్షత్రాలు హోటళ్లకో వెళ్లాల్సిందే. చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంత వాసులు మాత్రం తమ ఇంటి దగ్గరే విదేశీ రుచులు ఆస్వాదిస్తున్నారు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా?  మంగినేనిపల్లెకు చెందిన మహేష్ తన ఊరి ప్రజలకు ప్రపంచదేశాల వంటలను పరిచయం చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు

#YuvaEtv
#EtvAndhraPradesh

Facebook Comments
Mahesh of Manginenipalle | Making Villagers to Taste Foreign Recipes | Graduated in Chef Education (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

 

Share