ప్రపంచ దేశాల్లో ఆహార భద్రతకు సవాల్ విసురుతున్న రాకాసి మిడతలు తెలుగు రాష్ట్రాలవైపు కదులుతున్న సంకేతాలు.... రైతన్నలే కాదు, ప్రభుత్వాలనూ కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మిడతల దండు దాడి చేస్తే భారీ నష్టం తప్పదన్న అంచనాల మధ్య... ఈ సమస్యకు విజయవాడకు చెందిన నలుగురు స్నేహితుల ఆలోచనల్లోంచి ఉత్తమ పరిష్కారం పుట్టుకొచ్చింది. దోమలను చంపేందుకు వాడే బ్యాట్ ఆదర్శంతో మిడతలను ఆకర్షించి, చంపే పరికరాన్ని రూపొందించిన దుర్గాప్రసాద్, సృజన్, సతీష్ కుమార్, తేజప్రకాష్తో ముఖాముఖి
#YuvaEtv
#EtvAndhraPradesh
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
ప్రపంచ దేశాల్లో ఆహార భద్రతకు సవాల్ విసురుతున్న రాకాసి మిడతలు తెలుగు రాష్ట్రాలవైపు కదులుతున్న సంకేతాలు.... రైతన్నలే కాదు, ప్రభుత్వాలనూ కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మిడతల దండు దాడి చేస్తే భారీ నష్టం తప్పదన్న అంచనాల మధ్య... ఈ సమస్యకు విజయవాడకు చెందిన నలుగురు స్నేహితుల ఆలోచనల్లోంచి ఉత్తమ పరిష్కారం పుట్టుకొచ్చింది. దోమలను చంపేందుకు వాడే బ్యాట్ ఆదర్శంతో మిడతలను ఆకర్షించి, చంపే పరికరాన్ని రూపొందించిన దుర్గాప్రసాద్, సృజన్, సతీష్ కుమార్, తేజప్రకాష్తో ముఖాముఖి #YuvaEtv #EtvAndhraPradesh
This website uses cookies.