Categories: PoliticsTeluguVideos

DigiView Technologies | Launched by Ongole’s Sai Charan Reddy | Helping Youth with Digital Services (Video)

         మంచి గ్రేడ్‌తో బీటెక్ ఉత్తీర్ణత! చాలామంది యువత కోరుకునేలా విదేశాల్లో చాలా మంచి వేతనం ఇచ్చే ఉద్యోగం! ఇవి ఉంటే ఇంతకంటే ఇంకేం కావాలి అనుకుంటూ... విమానమెక్కేస్తారు చాలా మంది. ఆ యువకుడు మాత్రం ఓ బహుళజాతి సంస్థలో లక్షల జీతం తెచ్చిపెట్టే ఉద్యోగం సున్నితంగా తిరస్కరించాడు. కారణం... ఉన్న ఊళ్ళోనే పనిచేసుకుంటూ, పదిమందికీ ఉపాధి కల్పించాలన్న తపనే. అదే  తనను పదిమందికీ ఉపాధి కల్పిస్తూ మంచి స్థానంలో నిలబడేలా చేసింది.

#YuvaEtv
#EtvAndhraPradesh

Facebook Comments
DigiView Technologies | Launched by Ongole's Sai Charan Reddy | Helping Youth with Digital Services (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

 

Share