పారిశ్రామిక రంగాన్ని అతలాకుతలం చేసింది కరోనా. లాక్‌డౌన్ మొదలు...సడలింపుల వరకు ఒక్కోరోజు ఒక్కో సమస్య ఉత్పన్నమవుతోంది. ఇది మరింత కాలం కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ఇదే సమయంలో...కరోనా ఎన్నో గుణపాఠాలూ నేర్పింది. అయితే...ఇలాంటి ఉపద్రవాలు భవిష్యత్‌లో ఎదురైతే...పరిశ్రమలు ఎంత వరకు సిద్ధంగా ఉంటాయన్నదే కీలకం. మరోసారి ఇలాంటి అవాంతరాలు వచ్చినా...వాటిని అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. ఈ అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని జీవనోపాధి దెబ్బ తినకుండా చర్యలు చేపడుతున్నామంటున్న శ్రీసిటీ ఎండీ రవిసన్నారెడ్డితో ముఖాముఖి
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
పారిశ్రామిక రంగాన్ని అతలాకుతలం చేసింది కరోనా. లాక్‌డౌన్ మొదలు...సడలింపుల వరకు ఒక్కోరోజు ఒక్కో సమస్య ఉత్పన్నమవుతోంది. ఇది మరింత కాలం కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ఇదే సమయంలో...కరోనా ఎన్నో గుణపాఠాలూ నేర్పింది. అయితే...ఇలాంటి ఉపద్రవాలు భవిష్యత్‌లో ఎదురైతే...పరిశ్రమలు ఎంత వరకు సిద్ధంగా ఉంటాయన్నదే కీలకం. మరోసారి ఇలాంటి అవాంతరాలు వచ్చినా...వాటిని అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. ఈ అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని జీవనోపాధి దెబ్బ తినకుండా చర్యలు చేపడుతున్నామంటున్న శ్రీసిటీ ఎండీ రవిసన్నారెడ్డితో ముఖాముఖి
This website uses cookies.