Anantapur Youth Lends Helping Hand | to Thousands of Corona Affected Poor People
ఏ ఒక్కరూ పస్తులుండకూడదన్న ఉద్దేశంతో భోజనదానం చేసే స్వచ్ఛంద సేవకులు చాలా మందే ఉంటారు. ఒక్కపూట భోజనం దొరికితే చాలు... రోజు గడుస్తుందని ఎదురుచూసే అన్నార్థులూ కోకొల్లలు. అయితే... కొన్నిచోట్ల దాతలు పంచే ఆహారం వృథా అవుతుండడం ఎంత నిజమో...అన్నం దొరక్క ఎంతోమంది ఖాళీ కడుపుతో పడుకోవడమూ.. అంతే నిజం. ఈ సమస్య పరిష్కరిస్తున్నారు అనంతపురం యువత. అర్హులకు, దాతలకు మధ్య వారధిగా నిలుస్తూ రోజూ వేలాదిమంది పేదల ఆకలి తీర్చుతున్నారు...
#YuvaEtv
#EtvAndhraPradesh
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
Anantapur Youth Lends Helping Hand | to Thousands of Corona Affected Poor People ఏ ఒక్కరూ పస్తులుండకూడదన్న ఉద్దేశంతో భోజనదానం చేసే స్వచ్ఛంద సేవకులు చాలా మందే ఉంటారు. ఒక్కపూట భోజనం దొరికితే చాలు... రోజు గడుస్తుందని ఎదురుచూసే అన్నార్థులూ కోకొల్లలు. అయితే... కొన్నిచోట్ల దాతలు పంచే ఆహారం వృథా అవుతుండడం ఎంత నిజమో...అన్నం దొరక్క ఎంతోమంది ఖాళీ కడుపుతో పడుకోవడమూ.. అంతే నిజం. ఈ సమస్య పరిష్కరిస్తున్నారు అనంతపురం యువత. అర్హులకు, దాతలకు మధ్య వారధిగా నిలుస్తూ రోజూ వేలాదిమంది పేదల ఆకలి తీర్చుతున్నారు... #YuvaEtv #EtvAndhraPradesh
This website uses cookies.