Upasana Kamineni Konidela Visits Srisailam Temple And Also Distributes Essential Commodities To The Needy There

మంగళవారం రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల శ్రీశైలం వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకొని అక్కడ ఉండి నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్న వారికి కి నెలకు సరపడే సరుకులు పంపిణీ చేశారు ఉపాసన.

వారికి వారి కుటుంబానికి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు అక్కడ వారంతా..

Upasana Kamineni Konidela Visits Srisailam Temple And Also Distributes Essential Commodities To The Needy There (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

Facebook Comments

About Harsha

Share

This website uses cookies.