Hi Life Techno Industries Donates Automatic Sanitizer Dispenser To MAA

"మా" కి వారియర్ బ్రాండ్ ఆటో డిస్పెన్సింగ్ శానిటైజర్

హై లైఫ్ టెక్నో ఇండస్ట్రీస్ చైర్మన్ ఎంఆర్సి వడ్లపట్ల, ఎం డి కనకరాజు, ఇ డి గోవుల శ్రీనివాస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు వారియర్ బ్రాండ్ ఆటో డిస్పెన్సింగ్ శానిటైజర్ పరికరాన్ని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సముద్రాళ వేణుగోపాల చారీ, విమలక్క చేతుల ద్వారా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ, కార్యదర్శి జీవిత రాజశేఖర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎడిడా శ్రీరామ్, సురేష్ కొండెట్టి, కౌన్సిల్ సెక్రటరీలు మోహన్ వడ్లపట్ల తుమ్మల ప్రసన్న, సీనియర్ జర్నలిస్ట్ భగీరథ సమక్షంలో అందచేయటం జరిగింది.

Hi Life Techno Industries Donates Automatic Sanitizer Dispenser To MAA (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

Facebook Comments

About Harsha

Share