Interview with DRDO Chairman Dr. Satish Reddy | Over Atma Nirbhar Bharat | Other Goals Set by the Institute
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో భాగంగా... అనేక విప్లవాత్మక సంస్కరణల దిశగా అడుగులు వేసింది... కేంద్రప్రభుత్వం. కీలక, వ్యూహాత్మక రంగాల్లోను... ప్రైవేటు భాగస్వామ్యాలకు పచ్చ జెండా ఊపింది. అందులో రక్షణ, అంతరిక్ష విభాగాలు కూడా చేర్చారు. ఎంతో చర్చనీయాంశం అవుతున్న ఈ రెండింటి విషయంలో ప్రైవేటు, విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదే అంటున్నారు.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ- DRDO ఛైర్మన్ డాక్టర్ జి సతీశ్ రెడ్డి. వేలకోట్ల నిధులు ఆదా చేయడంతో పాటు....... దేశీయ పరిశోధనలకు ఇది ఎంతో మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇప్పటివరకు దేశం రక్షణ పరిశోధనల్లో ఎక్కడ ఉంది? దేశం ముందున్న కొత్తలక్ష్యాలు, ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి? ఈ విషయాలతో పాటు మరెన్నో వివరాలు డీఆర్టీవో అధిపతితో ముఖాముఖిలో తెలుసుకుందాం
#IdiSangathi
#EtvAndhraPradesh
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
Interview with DRDO Chairman Dr. Satish Reddy | Over Atma Nirbhar Bharat | Other Goals Set by the Institute ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో భాగంగా... అనేక విప్లవాత్మక సంస్కరణల దిశగా అడుగులు వేసింది... కేంద్రప్రభుత్వం. కీలక, వ్యూహాత్మక రంగాల్లోను... ప్రైవేటు భాగస్వామ్యాలకు పచ్చ జెండా ఊపింది. అందులో రక్షణ, అంతరిక్ష విభాగాలు కూడా చేర్చారు. ఎంతో చర్చనీయాంశం అవుతున్న ఈ రెండింటి విషయంలో ప్రైవేటు, విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదే అంటున్నారు.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ- DRDO ఛైర్మన్ డాక్టర్ జి సతీశ్ రెడ్డి. వేలకోట్ల నిధులు ఆదా చేయడంతో పాటు....... దేశీయ పరిశోధనలకు ఇది ఎంతో మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇప్పటివరకు దేశం రక్షణ పరిశోధనల్లో ఎక్కడ ఉంది? దేశం ముందున్న కొత్తలక్ష్యాలు, ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి? ఈ విషయాలతో పాటు మరెన్నో వివరాలు డీఆర్టీవో అధిపతితో ముఖాముఖిలో తెలుసుకుందాం #IdiSangathi #EtvAndhraPradesh
This website uses cookies.