Andhra Pradesh GO On Film Shooting Permissions In The State

Read the full transcript of Andhra Pradesh GO on film shooting permissions in the state

ఏపీలో సినిమా, టీవీ షూటింగ్ ప్రక్రియను సులభం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సినిమా టివి, మరియు థియేటర్ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సింగిల్ విండో సిస్టం ఏర్పాటు.

గతంలో సంస్థ ఎండి ఇచ్చిన సూచనల మేరకు 2006లో ఇచ్చిన జీవో ms2 కు సవరణలు చేసిన ప్రభుత్వం.

నిర్మాణ సంస్థలను ప్రోత్సహించేందుకు సినీ, మరియ టెలివిజన్ రంగాలకు ఉచితంగా షూటింగ్ అనుమతులు.

గతంలో నిర్ణయించిన ఫీజులను కషన్ డిపాజిట్లను కార్పొరేషన్ కు చెల్లించి షూటింగ్ ముగిసిన అనంతరం వాటిని రీఫండ్ చేయనున్న ప్రభుత్వం.

సంస్థ ఎండి సూచనల మేరకు రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాల్లో షూటింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.

కేటగిరి 1' ( రోజుకి కాషన్ డిపాజిట్ 15వేలు)

రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థ ఆధీనంలో ఉన్న పార్కుల్లో షూటింగ్ కు అనుమతి.

పట్టణాభివృద్ధి సంస్థ పార్కులు,మునిసిపల్ కార్పొరేషన్ అధీనంలో ఉన్న పార్కులలో షూటింగ్ కు అనుమతి

రాష్ట్రంలోని వివిధ మ్యూజియం,బిల్డింగ్ లు,పాఠశాలలు మరియు కాలేజీలలో షూటింగ్ కు అనుమతి,

కేటగిరి 2' రోజుకి కాషన్ డిపాజిట్ 10వేలు

రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, విశాఖపట్నం, తిరుపతి జూ పార్కులు,ఎపిటిడిసి ఆధ్వర్యంలో ఉన్న సరస్సులు,మరియు ఉద్యానవనాలు,జిల్లా కేంద్రాల్లోని పాఠశాలలు,కాలేజి లు,విజయవాడలోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలలో షూటింగ్ లకు అనుమతి.

కేటగిరి 3' 5 వెలు రోజుకి కాషన్ డిపాజిట్

మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని రోడ్లు, పార్కులు ,బీచ్ లు,అలిపిరి గార్డెన్స్ తో సహా, అన్ని పార్కుల్లో షూటింగ్ అనుమతి.

ఏపీటిడిసి,ఆర్&బి, ఇరిగేషన్ శాఖల లొకేషన్స్ లో షూటింగ్ కు అనుమతి.

Andhra Pradesh GO On Film Shooting Permissions In The State (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

Facebook Comments
Share
More

This website uses cookies.