Anti Bodies for CoViD-19 in the Making | HCU VC Apparao Interview | Idi Sangathi | 18th May, 2020 (Video)

         Anti Bodies for CoronaVirus are in the Making | to be Made Available in Next 5-6 Months | HCU VC Apparao Exclusive Interview in ETV

కరోనా చికిత్సకు యాంటీబాడీస్ రూపొందించేందుకు పరిశోధనలు చేస్తున్నామని.. 5-6నెలల్లో అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి, శాస్త్రవేత్త ప్రొఫెసర్ పొదిలె అప్పారావు. హెచ్ సీయూలో కరోనా పరీక్షలు చేసేందుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనుమతి లభించిందని.. ఐసీఎంఆర్ అనుమతి వస్తే రోజుకు 100 నుంచి 150 పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. వ్యాక్సిన్ కోసం బయోలాజికల్ ఈ తో, ఔషధం తయారు చేసేందుకు ఐఐటీ దిల్లీతో కలిసి పరిశోధనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్, ఔషధాల కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయి. కొవిడ్‌-19 నియంత్రణలో అత్యంత కీలకమైన యాంటీబాడీస్ ఉత్పత్తికి గుర్రాలపైనా... విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయంటున్నారు... HCU ఉపకులపతి... ప్రొఫెసర్‌ అప్పారావు. HCU ప్రభుత్వ రంగ సంస్థలతో సంయుక్తంగా పనిచేస్తుందంటున్న ఆయన.. వ్యాక్సిన్ తయారీకి అనేక ఒప్పందాలు కుదిరాయని అంటున్నారు. ప్లాస్మా థెరపీకి సంబంధించి ... ఎటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి? హెర్డ్‌ ఇమ్యూనిటీ వైరస్‌తో పోరులో ఏ విధంగా సాయపడుతుంది ? భారతీయుల్లో వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉండటానికి కారణాలేంటి అనే అంశాలతో పాటు... వాతావరణానికి వైరస్‌కు ఉన్న సంబంధాల గురించి మరెన్నో కీలక విషయాలు వెల్లడించారు. HCU వీసీ అప్పారావుతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి.

#IdiSangathi
#EtvAndhraPradesh

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Summary
Title
Anti Bodies for CoViD-19 in the Making | HCU VC Apparao Interview | Idi Sangathi | 18th May, 2020 (Video)
Description

Anti Bodies for CoronaVirus are in the Making | to be Made Available in Next 5-6 Months | HCU VC Apparao Exclusive Interview in ETV కరోనా చికిత్సకు యాంటీబాడీస్ రూపొందించేందుకు పరిశోధనలు చేస్తున్నామని.. 5-6నెలల్లో అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి, శాస్త్రవేత్త ప్రొఫెసర్ పొదిలె అప్పారావు. హెచ్ సీయూలో కరోనా పరీక్షలు చేసేందుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనుమతి లభించిందని.. ఐసీఎంఆర్ అనుమతి వస్తే రోజుకు 100 నుంచి 150 పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. వ్యాక్సిన్ కోసం బయోలాజికల్ ఈ తో, ఔషధం తయారు చేసేందుకు ఐఐటీ దిల్లీతో కలిసి పరిశోధనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్, ఔషధాల కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయి. కొవిడ్‌-19 నియంత్రణలో అత్యంత కీలకమైన యాంటీబాడీస్ ఉత్పత్తికి గుర్రాలపైనా... విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయంటున్నారు... HCU ఉపకులపతి... ప్రొఫెసర్‌ అప్పారావు. HCU ప్రభుత్వ రంగ సంస్థలతో సంయుక్తంగా పనిచేస్తుందంటున్న ఆయన.. వ్యాక్సిన్ తయారీకి అనేక ఒప్పందాలు కుదిరాయని అంటున్నారు. ప్లాస్మా థెరపీకి సంబంధించి ... ఎటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి? హెర్డ్‌ ఇమ్యూనిటీ వైరస్‌తో పోరులో ఏ విధంగా సాయపడుతుంది ? భారతీయుల్లో వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉండటానికి కారణాలేంటి అనే అంశాలతో పాటు... వాతావరణానికి వైరస్‌కు ఉన్న సంబంధాల గురించి మరెన్నో కీలక విషయాలు వెల్లడించారు. HCU వీసీ అప్పారావుతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. #IdiSangathi #EtvAndhraPradesh

Share

This website uses cookies.

%%footer%%