Meghadri Gadda Reservoir Vastly Affected | Due to LG Polymers Gas Leakage | Ground Report from Our Correspondent
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం... స్థానిక పర్యావరణంపై ఏ స్థాయిలో దుష్ప్రభావం చూపిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది మేఘాద్రిగడ్డ జలాశయం. ఘటన జరిగిన ఆర్‌ఆర్ వెంకటాపురం ప్రాంతానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మంచినీటి వనరులో అకస్మాత్తుగా వచ్చిన మార్పు.. విశాఖకు మరో సమస్యగా మారింది. రిజర్వాయర్‌లోని నీటి మొత్తాన్నీ దాదాపు మిల్లీమీటరు మందంతో ఆవరించిన ఆకుపచ్చని తెట్టు.. ఇప్పటికే జరిగిన జల విధ్వంసాన్ని కళ్లకు కడుతోంది. మేఘాద్రిగడ్డ ప్రస్తుత పరిస్థితిపై ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలన కథనాన్ని ఇప్పుడు చూద్దాం.
#IdiSangathi
#EtvAndhrapradesh
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
Meghadri Gadda Reservoir Vastly Affected | Due to LG Polymers Gas Leakage | Ground Report from Our Correspondent విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం... స్థానిక పర్యావరణంపై ఏ స్థాయిలో దుష్ప్రభావం చూపిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది మేఘాద్రిగడ్డ జలాశయం. ఘటన జరిగిన ఆర్‌ఆర్ వెంకటాపురం ప్రాంతానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మంచినీటి వనరులో అకస్మాత్తుగా వచ్చిన మార్పు.. విశాఖకు మరో సమస్యగా మారింది. రిజర్వాయర్‌లోని నీటి మొత్తాన్నీ దాదాపు మిల్లీమీటరు మందంతో ఆవరించిన ఆకుపచ్చని తెట్టు.. ఇప్పటికే జరిగిన జల విధ్వంసాన్ని కళ్లకు కడుతోంది. మేఘాద్రిగడ్డ ప్రస్తుత పరిస్థితిపై ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలన కథనాన్ని ఇప్పుడు చూద్దాం. #IdiSangathi #EtvAndhrapradesh
This website uses cookies.