Is Normalcy Restored in Vizag’s RR Venkatapuram | Experts Say that is Very Far Away in Time
ఆర్. ఆర్. వెంకటాపురం కుదుటపడ్డట్టేనా? అక్కడి గాలిని స్వేచ్ఛగా పీల్చుకోవచ్చా..? పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో...పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలివే. ప్రస్తుతం ఆ ప్రాంతం మాత్రం పూర్తిగా కోలుకున్నట్టు కనిపించటం లేదు. ప్రమాదం జరిగిన తరవాత వేరే చోటుకు తరలి వెళ్లిన వాళ్లు మళ్లీ ఇక్కడికి రావాలంటే భయపడుతున్నారు. తగ్గట్టుగానే...పరిశ్రమకు 3 కిలోమీటర్ల పరిధిలో స్టైరీన్ ఆనవాళ్లున్నాయని తేలటం...వారి భయాన్ని రెట్టింపు చేసింది. వాతావరణంపై స్టైరీన్ ప్రభావం తీవ్రంగా ఉందంటున్న పర్యావరణ నిపుణులు...ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
#IdiSangathi
#EtvAndhrapradesh
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
Is Normalcy Restored in Vizag’s RR Venkatapuram | Experts Say that is Very Far Away in Time ఆర్. ఆర్. వెంకటాపురం కుదుటపడ్డట్టేనా? అక్కడి గాలిని స్వేచ్ఛగా పీల్చుకోవచ్చా..? పరిశ్రమ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో...పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలివే. ప్రస్తుతం ఆ ప్రాంతం మాత్రం పూర్తిగా కోలుకున్నట్టు కనిపించటం లేదు. ప్రమాదం జరిగిన తరవాత వేరే చోటుకు తరలి వెళ్లిన వాళ్లు మళ్లీ ఇక్కడికి రావాలంటే భయపడుతున్నారు. తగ్గట్టుగానే...పరిశ్రమకు 3 కిలోమీటర్ల పరిధిలో స్టైరీన్ ఆనవాళ్లున్నాయని తేలటం...వారి భయాన్ని రెట్టింపు చేసింది. వాతావరణంపై స్టైరీన్ ప్రభావం తీవ్రంగా ఉందంటున్న పర్యావరణ నిపుణులు...ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. #IdiSangathi #EtvAndhrapradesh
This website uses cookies.