New Telugu Movie Titled Corona Made In China

"కరోనా మేడిన్ చైనా " అంటూ వస్తున్నా కొత్త తెలుగు సినిమా

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో గతంలో ఎందరో మహానుభావులు, బ్లాక్ బోర్డ్ వంటి సినిమాలు తీసిన సంస్థలో ప్రస్తుతం " కరోనా మేడిన్ చైనా" అనే సినిమా తెరక్కేకుతున్నట్లు చిత్ర దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ తెలిపారు. తల్లాడ శ్రీనివాస్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవరిస్తున్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ సాయి కృష్ణ మాట్లాడుతూ ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సారధ్యంలో తన ఆశీస్సులతో మేము ఈ సినిమాని ఫిబ్రవరి నేలలోనే షూటింగ్ మొదలు పెట్టాం దాదాపు 40% చిత్రీకరణ పూర్తి చేసాం తర్వాత కరోన వైరస్ వ్యాప్తి వలన షూటింగ్స్ నిలిపివేసాం. ఈ సినిమాలో ట్వీట్స్ ఏంటి అంటే మేము కథలో ఏది ఐతే అనుకున్నామో ప్రస్తుతం అదే జరుగుతోంది. మా సినిమా లో ఇవి కాకుండా చాలా ట్వీట్స్ ఉన్నాయి అలానే నిజాలు కూడా ఉన్నాయి..

"మనం ఎలా ఉంటామో ప్రకృతి కూడా మనకు అలానే ప్రతిబింబాన్ని చూపిస్తుంది" అనే అంశం పై కథ వుంటుంది. ఇప్పటి వరకు మేము ఖమ్మం ,బాపట్ల ప్రాంతాల్లో షూటింగ్ చేసాం, నాకు ప్రతి మంచి విషయంలోను , "నాకు ఎప్పుటికి సపోర్ట్ గా ఉంటూ సినిమా చేసే విషయంలో నన్ను ప్రోత్సహిస్తూ ఉండే మా అమ్మ శ్రీలక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం " అలానే సమాజంలో ఉన్న అందరూ అమ్మలకు ప్రేమతో వారి ఆశీస్సులు కావాలి అని "మదర్స్ డే" సందర్భంగా టైటిల్ ని మరియు కాన్సప్టు పోస్టర్ ని విడుదల చేసాం అని దర్శకుడు తెలిపారు.

ప్రధాన తారాగణం సాయి కృష్ణ, హాని, శోభన్ చేయగా,

కథ మాటలు : శివ కాకు,
సినిమాటోగ్రఫీ శ్యామ్ కందుల,
సంగీతం : వి.ఆర్.ఏ ప్రదీప్,
పబ్లిసిటీ డిజైనర్ :
రమేష్ వెలుపుకొండ
సౌండ్ ఎఫెక్ట్స్ : వెంకట్
ఫైట్స్ : కరద శ్యామ్ మాస్టార్
కాస్ట్యూమ్స్ డిజైనర్ & మేకప్ : రమేష్ కొంగర
ఎడిటింగ్ : శ్రీకాంత్
ఆడియోగ్రఫీ : సంతోష్
పి.ఆర్.ఓ : పవన్
చేయగా
ఈ సినిమా విడుదల అనంతరం
వచ్చిన డబ్బులో 30% ఒక
అనాథ ఆశ్రమం కి ఇవ్వాలని
టీం అందరం అనుకున్నాం అని
నిర్మాత తల్లాడ శ్రీనివాస్ తెలిపారు.

New Telugu Movie Titled Corona Made In China (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
New Telugu Movie Titled Corona Made In China (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
New Telugu Movie Titled Corona Made In China (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%