Toxic Gas Leakage from LG Polymers | An Alarming Bell for All Chemical Factories | JNTU Director Acharya Lakshman Rao Interview
#IdiSangathi
#EtvAndhraPradesh
యాజమాన్యం, కాలుష్య నియంత్రణ మండలి.. నిర్లక్ష్యమే విశాఖలో పెను ప్రమాదానికి కారణమైందంటున్నారు JNTU సంచాలకులు ఆచార్య లక్ష్మణ్ రావు. ఈ ప్రమాదంలోంచి అన్ని పరిశ్రమలు పాఠాలు నేర్చుకోవాలని, వాటిని పర్యవేక్షించాల్సిన కాలుష్య నియంత్రణ మండలికి ఇది మేలుకోలుపని అన్నారు. లాక్‌డౌన్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని సంస్థ ప్రతినిధులు చెప్పటం సరికాదని తెలిపరు. ఈ నేపథ్యంలో ప్రజల జీవనాలను ప్రభావితం చేసే పరిశ్రమలు, కర్మాగారాలకు లక్ష్మణ్ రావు కీలక సూచనలు చేశారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ విషాదం- ప్రమాదం పర్యవసానాలపై ఆయన అనేక అంశాలు ETVతో పంచుకున్నారు
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
Toxic Gas Leakage from LG Polymers | An Alarming Bell for All Chemical Factories | JNTU Director Acharya Lakshman Rao Interview #IdiSangathi #EtvAndhraPradesh యాజమాన్యం, కాలుష్య నియంత్రణ మండలి.. నిర్లక్ష్యమే విశాఖలో పెను ప్రమాదానికి కారణమైందంటున్నారు JNTU సంచాలకులు ఆచార్య లక్ష్మణ్ రావు. ఈ ప్రమాదంలోంచి అన్ని పరిశ్రమలు పాఠాలు నేర్చుకోవాలని, వాటిని పర్యవేక్షించాల్సిన కాలుష్య నియంత్రణ మండలికి ఇది మేలుకోలుపని అన్నారు. లాక్‌డౌన్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని సంస్థ ప్రతినిధులు చెప్పటం సరికాదని తెలిపరు. ఈ నేపథ్యంలో ప్రజల జీవనాలను ప్రభావితం చేసే పరిశ్రమలు, కర్మాగారాలకు లక్ష్మణ్ రావు కీలక సూచనలు చేశారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ విషాదం- ప్రమాదం పర్యవసానాలపై ఆయన అనేక అంశాలు ETVతో పంచుకున్నారు
This website uses cookies.