Daamini Villaa Movie Trailer To Release On May 8th

లాహిరి లాహిరి లాహిరిలో ఫేమ్ ఆదిత్య ఓం హీరోగా, సోషియల్ మీడియా స్టార్ రేఖా భోజ్ హీరోయిన్ గా నటించిన దామిని విల్లా చిత్రానికి సంబంధించిన లిరికల్ ట్రైలర్ మే 8 న రిలీజ్ అవుతోంది. మధుప్రియ పాడిన ఈ పాట ఇప్పటికే టిక్ టాక్ మరియు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. గతంలో రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందువల్ల ఇప్పుడు ఈ లిరికల్ ట్రైలర్ ఎలా వుంటుందో చూడాలనే ఆసక్తిని కలిగిస్తోంది.

బ్యానర్ - తిరుమల సినిమాస్, రిసాలి ఎంటర్టైన్మెంట్
నిర్మాత - దండెం పోలా రావు
రచన, దర్శకత్వం - రాకేష్ రెడ్డి
సంగీతం - ప్రమోద్ కుమార్ పారిసర్ల.

Daamini Villaa Movie Trailer To Release On May 8th (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments

About Harsha

 

Share