Corona Crisis Charity Distributed Basic Necessities To FNCC Employees

ఎఫ్‌ఎన్‌సీసీ ఉద్యోగుల‌కు నిత్యావ‌స‌రాల సాయం

సినీప‌రిశ్ర‌మ 24 శాఖ‌ల కార్మికుల్లో పేద‌ల‌కు సీసీసీ క‌మిటీ నిత్యావ‌స‌రాల్ని పంపిణీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌రిశ్ర‌మ‌లో కీల‌క విభాగాలు త‌మ ఉద్యోగుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల్ని అంద‌జేస్తున్నాయి. ఈ కోవ‌లోనే ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంటర్ ఉద్యోగుల‌కు బుధవారం నాడు సాయం అందింది.

ఎఫ్‌.ఎన్.సీసీ స్టాఫ్ కి క్ల‌బ్ త‌ర‌పున నెల‌కు స‌రిప‌డా నిత్యావ‌స‌రాలు (బియ్యం.. ప‌చారీ స‌రుకులు) ఇచ్చామ‌ని క‌మిటీ వెల్ల‌డించింది. వైస్ ప్రెసిడెంట్ శివాజీ రాజా, కమిటీ మెంబర్ మరియు జూబ్లీహిల్స్ కార్పొరేట‌ర్ కాజా సూర్య నారాయ‌ణ‌, ట్రెజరర్ తుమ్మ‌ల రంగారావు, క‌మిటీ స‌భ్యులు ఏడిద రాజా, శైల‌జ త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొ‌న్నారు. ఈ సంద‌ర్భంగా క‌మిటీకి ఉద్యోగులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Corona Crisis Charity Distributed Basic Necessities To FNCC Employees (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

Facebook Comments
Share