Kartikeya’s Chaavu Kaburu Challaga Movie Working Stills

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో, బ‌న్నివాసు నిర్మాత‌గా జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో కార్తికేయ హీరోగా న‌టిస్తున్న చిత్రం "చావు క‌బురు చ‌ల్లాగా.." వ‌ర్కింగ్ స్టిల్స్‌

గీతాఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో పిల్లా , భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సివాలా, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన జిఏ2 బ్యానర్ పై ఇంటిలిజెంట్ ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాత‌గా, ఆర్‌.ఎక్స్ 100 సినిమాతో న‌టుడిగా మంచి క్రేజ్‌ తెచ్చుకున్న కార్తికేయ హీరోగా , ల‌క్కిబ్యూటి లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా కౌశిక్ పెగళ్లపాటి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం చావుక‌బురు చ‌ల్ల‌గా.. చిత్రం లాక్‌డౌన్ కి ముందు మెద‌టి షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది. ఈ చిత్రం రొమాంటిక్ డార్క్ హ్యూమ‌ర్ జొన‌ర్ లో తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలోని ప్ర‌తి పాత్ర చాలా నేచుర‌ల్ గా ప్ర‌తి ఓక్క‌రి జీవితాల‌కి ద‌గ్గ‌ర‌గా వుంటాయి. ఈ సినిమా చూసిన త‌రువాత వాళ్ళ పాత్ర‌లు కొన్ని రోజులు ప్రేక్ష‌కుడితో ట్రావ‌ల్ అవుతాయ‌న‌టంలో సందేహం లేద‌ని యూనిట్ న‌మ్మ‌కాన్ని వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. ఈ చిత్రం యెక్క వ‌ర్కింగ్ స్టిల్స్ ఈరోజు విడుద‌ల చేశారు.

ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.. అలాగే ప్ర‌ముఖ కెమెరామెన్ సునిల్ రెడ్డి త‌న సినిమాటొగ్ర‌ఫి ని అందిస్తున్నారు, ఎడిట‌ర్ గా స‌త్య‌, ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ మ‌నీషా ఏ ద‌త్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్ గా రాఘ‌వ క‌రుటూరి లు బాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

 

ఈ చిత్రంలో న‌టీన‌టులు.. కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని, శ్రీకాంత్ అయ్యంగ‌ర్‌, మ‌హేష్‌, భ‌ద్రం త‌దిత‌రులు న‌టిస్తున్నారు..

బ్యానర్ : GA2 pictures
సమర్పణ : అల్లు అరవింద్
సంగీతం.. జేక్స్ బిజోయ్‌
కెమెరా.. సునీల్ రెడ్డి,
ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్‌.. మ‌నీషా ఏ ద‌త్‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్.. రాఘ‌వ క‌రుటూరి
ఎడిట‌ర్‌.. స‌త్య‌
పి ఆర్ ఒ.. ఏలూరు శ్రీను
నిర్మాత : బన్నీ వాసు
డైరెక్టర్ : కౌశిక్ పెగళ్లపాటి

Kartikeya’s Chaavu Kaburu Challaga Movie Working Stills (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Kartikeya’s Chaavu Kaburu Challaga Movie Working Stills (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Kartikeya’s Chaavu Kaburu Challaga Movie Working Stills (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Kartikeya’s Chaavu Kaburu Challaga Movie Working Stills (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments
Share