Super Good Films RB Chowdary Donated 5 Lakhs To Corna Crisis Charity

సి సి సి కి మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ 5 లక్షల విరాళం

సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం కు ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ తరఫున ఆర్.బి.చౌదరి మరియు ఎన్.వి. ప్రసాద్ సంయుక్తంగా 5 లక్షల విరాళాన్ని అందించారు ఈ ఐదు లక్షల రూపాయలను శుక్రవారం నాడు ఆర్ టి జి ఎస్ ద్వారా సీసీసీ కి పంపించారు.

Super Good Films RB Chowdary Donated 5 Lakhs To Corna Crisis Charity (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more
Facebook Comments

About Harsha

Share

This website uses cookies.

%%footer%%