శ్రీలక్మి కనకాల గారు మృతి
కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీలక్మి. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాసు కనకాల ఏకైక కుమార్తె.
భర్త సీనియర్ జర్నలిస్ట్ పెద్ది రామారావు. సోదరుడు రాజీవ్ కనకాల. శ్రీలక్మి గారికి ఇద్దరు ఆడపిల్లలు
This website uses cookies.