Gallery

Nandita Swetha’s IPC 376 Movie First Single COP Song Released

మహిళా దినోత్సవం సందర్భంగా నందిత శ్వేతా కొత్త సినిమా "IPC 376" నుండి మొదటి పాట విడుదల

పవర్ కింగ్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ప్రభాకర్ సమర్పణలో హీరోయిన్ నందిత శ్వేతా ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం IPC 376. రాజ్ కుమార్ సుబ్రమన్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలోని మొదటిపాటను మహిళా దినోత్సవం సందర్భంగా హీరో నిఖిల్ విడుదల చేశారు.

ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించిన నందితా శ్వేతా ఈ సినిమాలో పవర్ ఫుల్ లేడి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. యాదవ్ రామలిక్కమ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు సి.కలాదర్ సాహిత్యం అందిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు & తమిళ్ బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కింది. ఈ చిత్రం గురించి మరిన్ని విషయాలు చిత్ర యూనిట్ త్వరలో తెలియజేయనుంది.

Nandita Swetha’s IPC 376 Movie First Single COP Song Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

Facebook Comments
Share