Categories: PoliticsTeluguVideos

Special Story On Flora Expo | A Rare Combo of Experts (Video)

         ) వేల రకాల పూలు ఒక్కచోట గుబాళిస్తూ సువాసనాలు వెదజల్లితే ఎలా ఉంటుంది. మనసు ఆహ్లాదంగా మారుతుంది కదూ. రకరకాల పూల అందాన్ని ఎవరు ఆస్వాదించకుండా ఉండగలరు.  అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణానికి వేదికగా నిలిచింది అంతర్జాతీయ పూల ప్రదర్శన. భాగ్యనగరం వేదికగా మూడు రోజులపాటు జరిగిన ఫ్లోరా ఎక్స్‌పో. పూలే కాదు వాటి సాగు, వర్టికల్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్, లాండ్ స్కేప్‌, నర్సరీల నిర్వహణకు వేదికగా నిలిచింది. అలంకరణ మొక్కల పెంపకం కోసం అవసరమైన విత్తనాలు, సాయిల్‌లెస్ గ్రోయింగ్, సేంద్రియ, జీవ ఎరువులు, పాండ్ డైస్‌ వంటివి అందుబాటులోకి తీసుకొచ్చే  ప్రయత్నం చేసింది

#LatestNews
#EtvAndhraPradesh

Facebook Comments
Special Story On Flora Expo | A Rare Combo of Experts (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

 

Share